AKP: జిల్లా సమస్యలను పరిష్కరించాలని అనకాపల్లిలో జరిగిన జిల్లా సమావేశంలో సీపీఎం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సీఎం చంద్రబాబుకి బహిరంగ లేఖ రాశారు. అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని మైనింగ్ నిలిపివేయాలని కోరారు. సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరించాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ఈ మేరకు 14 అంశాలను లేఖలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు జిల్లాగా ప్రకటించాలి'


