PPM: అంగన్వాడీ హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతులు కల్పించాలని సీపీఐ(ఎంఎల్) నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన హెల్పర్లకు 50 శాతం వర్కర్ పోస్టులను కేటాయించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని అంగన్వాడీ హెల్పర్లకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలి'


