VZM: అక్టోబర్ నెలలో మొత్తం 81 గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై జేసి మంగళవారం రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. అక్టోబర్ నెలకు ఎంపిక చేసిన గ్రామాల్లో మొత్తం 27,598 ఖాతాలకు సంబంధించి 9,516 ఖాతాలు పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'రీసర్వే త్వరగా పూర్తి చేయాలి'


