NDL: పార్టీలకతీతంగా విద్యావంతులు, మేధావులు,తాము చేసిన త్యాగం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని శ్రీశైలం బాధితులు యస్. జయన్న విజ్ఞప్తి చేశారు. నంది కొట్కూరు లో జీఓ.98 కోసం నిర్వాసితులు చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 160వ రోజుకు చేరాయి.
ఆంధ్రప్రదేశ్
‘మా త్యాగాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పండి’


