హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఏపీ వన్‌ యాప్‌తో ప్రభుత్వ సేవలు’

GNTR: ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో, ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఆర్టీజీఎస్‌ సీఈఓ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా, ఉన్నచోట నుంచే సేవలు పొందేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు.