హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల పంపిణీలో ఎంపీ శబరి

NDL: గడివేముల మండలం బిలకలగూడూరులో మంగళవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంగా పని చేస్తానని ఆమె పేర్కొన్నారు.