హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి భారీగా చేరికలు

ASR: కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై వైసీపీకి చెందిన 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలోని వోల్‌బేడా, అంభవాడ, పనసబంధ, తీగలవలస, ఆమూరు గ్రామాలకు చెందిన వారు మంగళవారం టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డా. సియ్యారి దొన్నుదొర సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు.