హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో సాగునీటి సలహా మండలి సమావేశం

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాగునీటి సలహా మండలి (ఐఏబి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లాలోని సాగునీటి సరఫరా, ఆయకట్టు స్థిరీకరణ అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమగ్రంగా చర్చించారు.