ATP: రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు ఎస్.కే.మల్లికార్జున, అనంతపురం జిల్లా అధ్యక్షుడు దొనస్వామి ఎమ్మెల్యే పరిటాల సునీతను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో తమ వర్గాలకు అవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు నేతలు తెలిపారు. కురబ సంఘం నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సునీతతో రాష్ట్ర అధ్యక్షుడు భేటీ


