కృష్ణా: అవనిగడ్డలో 13 ఎకరాల గుర్రపు చెరువుతో పాటు మరో రెండు చెరువుల్లో నీరు నింపకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడికతీత పేరుతో చెరువును ఎండబెట్టి చేపల వేలం నిర్వహించారని ఆరోపిస్తున్నారు. ఎల్‌నినో హెచ్చరికలు, కాలువల్లో తగ్గుతున్న ప్రవాహాల నేపథ్యంలో చెరువులను వెంటనే నింపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డలో తాగునీటి సంక్షోభం


