హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భద్రతా చర్యలు చేపట్టాలి: జేసీ

NDL: కర్మాగారాల్లో ప్రమాదాల నివారణకు నిబంధనల ప్రకారం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలకు తావు లేకుండా యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్మాగారాల్లో తరచూ మాక్‌ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు.