NDL: బనగానపల్లె నియోజకవర్గంలో జనసేన నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి హాజరయ్యారు. జనసైనికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను బీసీ ఇందిరమ్మ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బనగానపల్లెలో పవన్ జన్మదిన వేడుకలు


