హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్ ప్రక్రియను పరిశీలించిన అధికారి

NLR: సీతారామపురం మండలంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వెరిఫికేషన్‌ను బుధవారం జడ్పీ డిప్యూటీ సీఈవో బ్రహ్మయ్య పరిశీలించారు. గ్రామాల్లో ఓటర్ల వివరాల పరిశీలన తీరును ఎమ్మార్వో ఫజిహా, ఎంపీడీవో చిన్న చెన్నారావును అడిగి తెలుసుకున్నారు. వెరిఫికేషన్‌లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలని అధికారులు, బీఎల్‌ఓలకు సూచించారు