హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ జయంతి వేడుకలకు రామకృష్ణ హజరు

కృష్ణా: పామర్రు (మం) నిమ్మకూరులో కీ.శే నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా NTR మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి రామకృష్ణ హజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు స్థానికి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.