NDL: మిడుతూరు మండలం నాగులూటి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే జయసూర్య పర్యటించారు. గ్రీన్ కో ప్రాజెక్టు ఆధ్వర్యంలో నూతనంగా రూ.2 లక్షల రూపాయలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే


