NDL: నంద్యాల మండలం కానాల గ్రామంలో బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఉన్న పెద్ద చెరువును రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వెంటనే చెరువుకు నీటిని విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానాలలో మాజీ ఎమ్మెల్యే పర్యటన


