KKD: జగ్గంపేటలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కరాటే మాస్టర్ తాండ్రోతు వీర వెంకటరమణను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించారు. రావులమ్మ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 1986 నుంచి కరాటే, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ అందిస్తున్న ఆయన సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
కరాటే మాస్టర్‌కు ఎమ్మెల్యే సత్కారం


