హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టమాటాలతో మీ ఆరోగ్యం పదిలం..!

టమాటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించి యవ్వనంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, ఎముకలను దృఢంగా ఉంచడంలో టమాటాలు సహాయపడతాయి. రోజూవారీ కూరల్లో టమాటాను వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ వంటి వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తుంది.