KMM: తల్లాడ మండలం మిట్టపల్లి సబ్‌స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం


