హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాల ఆమోదానికి గ్రామ సభలు

ASR: పంచాయతీ ఎన్నికలు-2026 నిర్వహణలో భాగంగా అరకులోయ మండలంలో ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల జాబితాల ఆమోదానికి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 3న గన్నెల, చొంపి, చినలబుడు, సిరగం, పద్మాపురం గ్రామాల్లో 5వ తేదీన పెదలబుడు, మాదల, మాడగడ, బొండం, లోతేరు, ఇరగాయి, బస్కీ, సుంకరమెట్ట, కొత్తభల్లుగూడ గ్రామాల్లో సభలు జరుగుతాయన్నారు.