హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ వేడుకల హాజరైన ప్రభుత్వ విప్

MBNR: జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్ తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో బుధవారం తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సాంప్రదాయ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ మమత పాల్గొన్నారు.