హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి'

PPM: రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ఖరీఫ్ సాగు, పంట ఆరోగ్య సర్వే, ఎరువుల లభ్యత, నాణ్యత నియంత్రణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లాలో 88,858 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను 74,757 హెక్టార్లలో సాగు పూర్తయిందన్నారు.