GDWL: హైదరాబాద్‌లో కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. TRS గద్వాల నియోజకవర్గ ఇంఛార్జి గొంగళ్ల రంజిత్‌కుమార్ హాజరయ్యారు. రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని రంజిత్‌కుమార్ కోరారు.
తెలంగాణ
రైతుల పక్షాన పోరాడుతాం: గొంగళ్ల రంజిత్


