హైదరాబాద్: 28°C
తెలంగాణ

చంద్రగిరి సర్పంచ్‌కు ప్రశంస పత్రం

SRCL: MCRHRDలో మహిళా సర్పంచులకు మూడ్రోజుల శిక్షణ బుధవారం ముగిసింది. ఆగస్టు 31 నుంచి ఈరోజుసెప్టెంబర్ 2 వరకు జరిగిన శిక్షణలో వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి సర్పంచ్ ముత్త సంజన మహేష్ పాల్గొన్నారు. పంచాయతీ పరిపాలన, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రశంసా పత్రం అందజేశారు.