ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీఓ బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం MRO కార్యాలయంలో VROలతో రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రీ-సర్వే పరిశీలించిన జాయింట్ కలెక్టర్


