హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వెనుకబడిన శాఖలు ప్రగతి సాధించాలి'

PPM: జిల్లాలో ప్రగతిలో వెనుకబడిన శాఖలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 26 శాఖల ప్రగతిని సమీక్షించారు. గ్రామీణ, మండల స్థాయిలో వెనుకబడిన సూచికలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.