GDWL:జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ అసోసియేషన్ సిబ్బంది సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి వేదికగా పనిచేయాలన్నారు.
తెలంగాణ
ముగిసిన నూతన కార్యవర్గ ఎన్నికలు


