అన్నమయ్య జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 46 బల్క్ వేస్ట్ జనరేటర్లు అక్టోబర్ 31లోగా ఆన్‌సైట్ ప్రాసెసింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ, స్పెషల్ కేర్‌గా నాలుగు రకాలుగా విభజించి సేకరించాలని అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘన వ్యర్థాల నిర్వహణపై కలెక్టర్ ఆదేశాలు


