హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిల బలోపేతం: మంత్రి

SRD: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వసతులు, వైద్య పరికరాలు అందుబాటులో వాటి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ పనితీరుపైన సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రులలో పెండింగ్లో ఉన్న వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.