హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మీ కాంపౌండ్‌లో చోరీ.. దర్యాప్తు వేగవంతం

HYD: బొల్లారం ఆర్మీ కాంపౌండ్‌లో చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. 12 తుపాకులు, 1912 రౌండ్ల బుల్లెట్లు మాయమవడంతో పోలీసులు, మిలటరీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ దోపిడీ వెనుక 'ఇంటి దొంగల' హస్తం ఉన్నట్లు అనుమానిస్తూ 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయుధాలు కాంపౌండ్ దాటలేదని భావిస్తూ ఆర్మీ ఏరియాను జల్లెడ పడుతున్నారు.