హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ కొబ్బరి దినోత్సవం కార్యక్రమం

W.G: పోడూరు (మం) చింతలగరువు స్కూల్లో ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని బుధవారం జరిపారు. పాఠశాల HM కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ.. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కలిగిస్తున్న కొబ్బరికాయ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి దీన్ని జరుపుకుంటారని అన్నారు.