SS: లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీజేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగులు రెండో రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, ఐఆర్, డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను త్వరగా చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన


