హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కపర్దీశ్వర కోనలో సీడ్ బాల్స్ చల్లిన విద్యార్థులు

KDP: సిద్ధవటం రేంజ్‌లోని కపర్దీశ్వర కోన సమీపంలో ZPHSకు చెందిన 60 మంది విద్యార్థులు బుధవారం 2 వేల సీడ్ బాల్స్‌ను అడవిలో చల్లారు. DY.CM పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డిప్యూటీ రేంజర్ మక్తర్ బాషా తెలిపారు. అలాగే 100 తాటి విత్తనాలను నాటి, సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.