హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగులకు సెటిల్మెంట్ పత్రాలు పంపిణీ'

ATP: గుంతకల్లు 'డివిజనల్ రైల్వే మ్యానేజర్' చంద్రశేఖర్ గుప్తా, తమ కార్యాలయంలో 24 మంది పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సెటిల్మెంట్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ పదవి విరమణ చేసిన వారు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సమతుల్య జీవనశైలిని పాటించాలని, పదవి విరమణ పొదుపును వివేకంతో నిర్వహించుకోవాలని సూచించారు.