ELR: వేలేరుపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గణేషుల ఆదినారాయణ ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అయన ఇంటి వద్ద కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, రొట్టెలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు


