GNTR: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా బ్రాడీపేటలోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థులకు బుధవారం ఆమె పరీక్షా సామాగ్రి అందజేశారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ ఎదిగిన తీరు ఆదర్శనీయం: MLA


