GNTR: తాడేపల్లిలో వెల్ఫేర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ బాధితులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ల్యాండ్ ప్రాపర్టీ పేరుతో ఏజెంట్ల ద్వారా 200 మందికి పైగా నుంచి డిపాజిట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఒక్కొక్కరు రూ.15 లక్షలకు పైగా చెల్లించామని, ఎండీ విజయ్‌బాబు చేతులెత్తేయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వెల్ఫేర్ గ్రూప్ బాధితుల ఆవేదన


