PLD: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, లోకేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్రికోటేశ్వరుని దర్శించుకున్న లోకేష్


