KMR: రాజంపేట మండలంలోని గ్రామాల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కీసర కృష్ణ(కొండాపూర్), ఉపాధ్యక్షుడిగా ధరావత్ రాజు(ఎల్లాపూర్ తండా) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు, అందరితో సమన్వయంతో పని చేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక


