హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

VZM: చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అధికారులతో సమావేశామయ్యారు. రాజాంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.