హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొఫెసర్‌కు జీవిత సాఫల్య పురస్కారం

VSP: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విద్య, పరిశోధన రంగాల్లో విశేష సేవలందించిన ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు ప్రతిష్ఠాత్మక నేషనల్ ఐఈటీఈ లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా భావించే ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.