భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా యార్క్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా సర్రే జట్టు తరఫున బరిలోకి దిగాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన సంగతి తెలిసిందే.
క్రీడలు
ఆకిబ్ నబీ అరంగేట్రం


