విశాఖ జగదాంబ జంక్షన్‌లో దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్, జగన్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్ వర్ధంతిలో మాజీ ఎమ్మెల్యే


