హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యనారాయణకు నేషనల్ అవార్డు

W.G: ఆచంట మండలం ఆచంట వేమవరం హైస్కూల్లో గ్రేడ్-2 HM అనుసూరి సత్యనారాయణను మనం పౌండేషన్ గురుదేవ జ్ఞాన జ్యోతి నేషనల్ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా ఈ అవార్డు ఇస్తున్నట్టు ఆ సంస్థ ఛైర్మన్ డా. కే. చక్రవర్తి తెలిపారన్నారు. MEOలు, STU అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. త్రిమూర్తులు, ప్రసాద్ అభినందించారు.