MHBD: గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గాలు ప్రపంచానికి మార్గదర్శకమని జిల్లా అదనపు కలెక్టర్ కె. అనిల్‌కుమార్ అన్నారు. గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే గాంధీజీ మాసోత్సవాల పోస్టర్, కరపత్రాలను బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
తెలంగాణ
గాంధీ శాంతి మార్గాలు మార్గదర్శకం: అదనపు కలెక్టర్


