E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామాల మధ్య భూపతిపాలెం సమీపంలో రూ.1.87 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్-3 నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. గత నెలలో పనులకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


