NZB: 33 కేవీ లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పర్యవేక్షక ఇంజనీర్ పి.వి. రాజేశ్వర్ రావు తెలిపారు. ఆర్యనగర్, దుబ్బ, వినాయక్‌నగర్, మోపాల్ మండలంలోని పలు గ్రామాలు, కొత్తపేట్, మల్లారం ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


