హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు'

VZM: జిల్లాలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసుశాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మీడియా సమావేశంలో తెలిపారు. 2025 ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబందించి 304 కేసులు నమోదు కాగా, 2026 ఆగస్టు వరకు 217 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. గత ఏడాది కంటే 29శాతం కేసులు తగ్గాయన్నారు.