హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

NRPT: సీఎం రేవంత్ ఈ నెల 4న మద్దూరు మండల కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రెవెన్యూ అ. కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటించే మార్గాల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు.