హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీని కలిసిన నూతన SI

NRPT: కోస్గి పోలీస్‌స్టేషన్ నూతన SI గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డా. వినీత్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలమొక్క అందజేశారు. చంద్రశేఖర్‌కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడుతూ, అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.